Header Banner

ఈ పోస్ట్ చూసి రూ.53 లక్షలు మోసపోయిన యువకులు! అసలు ఏమైందంటే?

  Sun Jun 08, 2025 12:30        Others

ఆంధ్రప్రదేశ్‌లో ఫేస్‌బుక్ పోస్టులపై నమ్మకంతో ఏడుగురు నిరుద్యోగులు భారీ మోసానికి గురయ్యారు. సెక్రటేరియట్‌లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ సుజిత్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టాడు. ఆ పోస్టులను నమ్మిన నిరుద్యోగులు అతనిని సంప్రదించి, అడిగిన విధంగా విడతల వారీగా మొత్తంగా రూ.53 లక్షలు చెల్లించారు. నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందడంతో ఉద్యోగం ఖాయమని భావించి సంబరపడిపోయారు.

 

అయితే ఆ తర్వాత మోసపోయినట్లు తెలుసుకున్న వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకోగా, డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు సుజిత్ అనారోగ్యంతో ఉన్నాడని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై నమ్మకం ఎలా మోసానికి దారి తీస్తుందో చూపిస్తుంది.

 

ఇది కూడా చదవండి: పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

 

ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #JobFraud #FacebookScam #AndhraPradeshNews #FakeAppointments #SocialMediaFraud #UnemploymentScam #VijayanagaramNews #PoliceAction #JobScamAlert #BewareOfScams